నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలoలోని మల్యాల ఎత్తిపోతల పథకం సందర్శన్ లో భాగంగా ఆదివారం ఉదయం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు రానున్నట్లు ఎమ్మెల్యే జయ సూర్య కార్యనిర్వాహక కార్యాలయం సమాచారం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ హాజరుకావాలని పేర్కొన్నారు.