యాంటీ డ్రగ్స్‌ పై విద్యార్థులకు అవగాహన నిర్వహించిన ఎస్ఐ

71చూసినవారు
యాంటీ డ్రగ్స్‌ పై విద్యార్థులకు అవగాహన నిర్వహించిన ఎస్ఐ
డ్రగ్స్‌ వాడకం వల్ల సమాజంలో వచ్చే దుష్పరిణామాలు, ఆరోగ్య సమస్యల గురించి స్థానిక జడ్పీ హైస్కూల్ ఆవరణంలో సోమవారం కొత్తపల్లి
ఎస్ఐ కేశవ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ ఐ మాట్లాడుతూ, చాలామంది యువత సరదాగా మొదలుపెట్టిన డ్రగ్స్ అలవాటు వ్యసనంగా మారి వారి భవిష్యత్తును నాశనం చేస్తుందని కాబట్టి విద్యార్థులు అవగాహన కలిగి ఉండి అప్రమత్తంగా ఉండాలని విద్యార్థుల గురించి హితవు పలికారు.

సంబంధిత పోస్ట్