మాజీ సర్పంచ్ గోవిందకు నివాళులు: ఎమ్మెల్యే.

83చూసినవారు
మాజీ సర్పంచ్ గోవిందకు నివాళులు: ఎమ్మెల్యే.
మండల కేంద్రమైన పగిడ్యాల గ్రామ మాజీ సర్పంచ్ మేకల గోవిందు (5o) గత కొంతకాలంగా చికిత్స పొందుతూ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న నియోజకవర్గ శాసనసభ్యులు గిత్త జయసూర్య శనివారం గ్రామానికి చేరుకుని గోవిందు పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు దామోదర్ రెడ్డి, వాసురెడ్డి, వెంకటేశ్వర్లు యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్