ప్రైవేట్ ఆసుపత్రులు ఆకస్మిక తనిఖీ

70చూసినవారు
ప్రైవేట్ ఆసుపత్రులు ఆకస్మిక తనిఖీ
నంద్యాల జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకటరమణ కమీషనర్ ఆప్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆదేశాల మేరకు నంద్యాల పట్టణంలో వివిద ప్రైవేట్ ఆసుపత్రులను ఆకస్మికంగా శుక్రవారం తనిఖీ చేశారు. తనిఖీ చేసినటువంటి ప్రైవేట్ ఆసుపత్రులలో కెవిఆర్ ఆసుపత్రి, దుర్గ ఆసుపత్రి, మూర్తి ఆర్తో ఆసుపత్రులను తనిఖీ చేశారు. సిబ్బందికి తగు సలహాలు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, రిజిస్టర్ లను తనిఖీ చేశారు.

సంబంధిత పోస్ట్