తుగ్గలి మండలంమండల పరిధిలోని పెండేకల్లు ఆర్ఎస్ హైస్కూల్లో 2004-05లో 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.20 ఏళ్ల తర్వాత కలుసుకున్న గురువులు విద్యార్థులుఒకరినొకరు వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకొని ఆనందం వ్యక్తం చేశారు.తాము విద్యాబుద్ధులు నేర్పిన గురువులను గుర్తుంచుకొని ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి పిలవడంచాలాసంతోషంగా ఉందన్నారు. గురువులను ఘనంగా సన్మానించి గౌరవించారు.