మహానంది పుణ్యక్షేత్రంలో 3రోజులపాటు సంక్రాంతి పండుగ ఉత్సవాలు

73చూసినవారు
మహానంది పుణ్యక్షేత్రంలో సంక్రాంతి పండుగ ఉత్సవాలు మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నట్లు మహానంది దేవస్థానం ఈఓ ఎన్. శ్రీనివాస రెడ్డి శనివారం తెలిపారు. మహానంది దేవస్థానం కార్యాలయంలో వేదపండితులు, ఉద్యోగుల సంఘం అధ్యక్షలు రవిశంకర్ అవధాని ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈఓ మాట్లాడుతూ 13న భోగి పండగ సందర్భంగాసాయంత్రం 5 గంటలకు చిన్నారులకు సామూహిక భోగి పళ్ల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్