ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్ఐ

68చూసినవారు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్ఐ
అల్పపీడనం ప్రభావంతో అడవి ప్రాంతంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పాలేరు వాగు పారుతోందని, రాకపోకలు సాగించే వాహనదారులు, ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని నంద్యాల జిల్లా మహానంది ఎస్సై ఎన్. రామ్మోహన్ రెడ్డి సూచించారు. శనివారం మహానంది ఫారం సమీపంలోని పాలేరు వాగు ప్రవహిస్తున్న ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఆయన వెంట ఏఎస్ఐ రామకృష్ణుడు, మహానంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్