ఎమ్మిగనూరు: గొంతుకు ఉరితాడు బిగించికోని నిరసన

62చూసినవారు
ఎమ్మిగనూరు: గొంతుకు ఉరితాడు బిగించికోని నిరసన
కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవడంలో విఫలమైందని భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు వీరేష్‌, నాగరాజు అన్నారు. ఆదివారం ఎమ్మిగనూరు పట్టణంలోని సోమప్ప సర్కిల్‌లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు గొంతుకు ఉరితాడు బిగించికోని నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉచిత ఇసుక విధానం అమలు చేస్తామన్నారు. తక్షణమే ఉచిత ఇసుక విధానంపై ఎమ్మిగనూరు ఎమ్మెల్యే స్పందించాలని డిమాండ్‌ చేశారు.

సంబంధిత పోస్ట్