కర్నూలు జిల్లా కలెక్టరేట్ ముందు గ్రామ వార్డు వాలంటీర్ యూనియన్ ఆధ్వర్యంలో వాలంటీర్లు శనివారం నిరసన వ్యక్తం చేశారు. వాలంటీర్ వ్యవస్థ మిగిలిపోయిన పరిస్థితి, పెండింగ్ వేతనాలు, రూ.10,000 జీతం ఇవ్వడం, ఆ మాటలు మర్చిపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వ్యవస్థ కొనసాగించాలని, వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.