టీడీపీ నేత హత్యపై నారా లోకేష్ సీరియస్

84చూసినవారు
టీడీపీ నేత హత్యపై నారా లోకేష్ సీరియస్
కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో టీడీపీ మాజీ సర్పంచ్ భర్త శ్రీనివాసులు హత్యను మంత్రి నారా లోకేష్ ఖండించారు. ఎన్నికల్లో టీడీపీ తరఫున కీలకంగా పని చేశారని, కక్షతోనే వైసీపీ నేతలు ఈ దారుణానికి ఒడిగట్టారని మండిపడ్డారు. ప్రజలు తిరస్కరించినా జగన్ అండ్ కో పాత పంథా మార్చుకోవడం లేదని మండిపడ్డారు. దాడులు చేసే వారిపై ప్రజా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్