నేడు అసెంబ్లీకి నారా లోకేష్.. హామిలివే

76చూసినవారు
నేడు అసెంబ్లీకి నారా లోకేష్.. హామిలివే
మంగళగిరి ఎమ్మెల్యేగా నారా లోకేష్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన హామీలు ఇలా ఉన్నాయి.
- మంగళగిరి, తాడేపల్లిలో భూగర్భ డ్రైనేజీ ఏర్పాటు
- 20 వేల మంది పేదలకు పక్కా ఇళ్లు
- స్వర్ణ కార హబ్, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు
- చేనేత వస్త్రాలకు ప్రపంచస్థాయి గుర్తింపునకు చర్యలు
- మంగళగిరి, తాడేపల్లి వాసులకు శుద్ధి చేసిన కృష్ణా జలాలు

సంబంధిత పోస్ట్