కాసేపట్లో నెరవేరనున్న టీడీపీ శ్రేణుల కల

73చూసినవారు
కాసేపట్లో నెరవేరనున్న టీడీపీ శ్రేణుల కల
మరికాసేపట్లో టీడీపీ శ్రేణుల కల నెరవేరనుంది. ప్రజాక్షేత్రంలో గెలిచి సీఎంగానే అసెంబ్లీలో అడుగుపెడతానన్న చంద్రబాబు శపథం పూర్తి కానుంది. సీఎం హోదాలో చంద్రబాబు ఎంట్రీ ఇవ్వనుండటంతో టీడీపీ శ్రేణులు భావోద్వేగానికి గురవుతున్నారు. ఆయన సభలో అడుగుపెట్టే అపురూప దృశ్యం కోసం ఎదురు చూస్తున్నారు.

సంబంధిత పోస్ట్