డిగ్రీ..పీజీ కళాశాలలో అడ్మిషన్లు

1283చూసినవారు
డిగ్రీ..పీజీ కళాశాలలో అడ్మిషన్లు
ఆత్మకూరు పట్టణంలో స్థానికంగా ఉన్నటువంటి శ్రీ షిరిడి సాయిరాం డిగ్రీ మరియు పీజీ కళాశాల నందు ఇంటర్మీడియట్, డిగ్రీ మరియు టి.టి.సి కి సంబంధించినటువంటి అడ్మిషన్లు జరుగుతున్నవి. కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ కె.యన్.రాజు తెలిపారు. ఉత్తమ అధ్యాపకులచే విద్యాబోధన అదేవిధంగా పూర్తిగా ఉచిత విద్యను అందించడం మా కళాశాల ప్రత్యేకత అని ఆయన తెలిపారు. మరిన్ని వివరాలకు ఈ క్రింది ఫోన్ నెంబర్లు సంప్రదించవలసినదిగా తెలిపారు.
9440540910,+919494640478, 9440108484

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్