అగ్నిగుండం తొక్కిన భక్తులు

51చూసినవారు
అనంతసాగరం మండలంలోని పలు ప్రాంతాల్లో మొహరం పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం వేకువజామున అగ్నిగుండం కార్యక్రమాన్ని నిర్వహించారు. హిందూ,ముస్లింలు ఐకమత్యంగా ఈ అగ్నిగుండాన్ని తొక్కారు. అత్యంత భక్తిశ్రద్ధలతో ఈ కార్యక్రమం జరిగింది. డప్పుల మోతతో కాసేపు ఆ ప్రాంతమంతా సందడి వాతావరణం నెలకొన్నది.

సంబంధిత పోస్ట్