నెల్లూరు జిల్లా సంగం మండలంలోని ఇరిగేషన్ సెక్షన్ కార్యాలయం 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఏఈఈ బి. వి. కృష్ణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. మన దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిని వారిని తలచుకుంటూ, వారి గాథలను స్పూర్తిగా తీసుకోవాలని కోరుకుంటూన్నాను అన్నారు. ఈ ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు ఉన్నారు.