అనంతసాగరం మండలంలోని పలు గ్రామాల్లో వర్షం

68చూసినవారు
అనంతసాగరం మండలంలోని పలు గ్రామాల్లో వర్షం
అనంతసాగరం మండలంలోని పలు గ్రామాల్లో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని ఆదివారం సాయంత్రం వర్షం పడింది. సోమశిల, అక్కర్లపాడు, గుడి గుంట, ఎగువపల్లి తదితర గ్రామాల్లో గాలితో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనదారులు, చిరు వ్యాపారస్తులు కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షాలు పడడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్