ఐక్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో రుషికేశ్వర్ జన్మదిన వేడుకలు

1276చూసినవారు
ఐక్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో రుషికేశ్వర్ జన్మదిన వేడుకలు
ఆత్మకూరు మండలం పరిధిలోని అప్పారావుపాళెం గిరిజన కాలనీలో మంగళవారం గుండ్రాతి శివకుమార్ సతీమణి మల్లేశ్వర్ల కుమారుడు రుషికేశ్వర్ 13వ జన్మదిన సందర్భంగా ఐక్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఐక్య ఫౌండేషన్ చైర్మన్ పయ్యావుల రామకృష్ణ చౌదరి మాట్లాడుతూ రిషికేశ్వర్ కు ఐక్య ఫౌండేషన్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 100 మందికి పైగా పేదలకు అన్నదానం చేశామని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్