వ్యక్తి మృతి..లైన్ మెన్ సస్పెండ్

5839చూసినవారు
వ్యక్తి మృతి..లైన్ మెన్ సస్పెండ్
విద్యుత్ స్తభంపై నుంచి పడి నారాయణ మృతి చెందిన ఘటనలో ఒకటో పట్టణ లైన్ మెన్ కరిముల్లాను డిస్కం అధికారులు సోమవారం సస్పెండ్ చేసారు.జనవరి 30న గూడూరులోని ప్రాంతీయ పాఠశాల వద్ద ఈఘటన జరిగిన విషయం విధితమే

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్