సినీ హీరో అల్లు అర్జున్‌ను HYD చిక్కడపల్లి స్టేషన్ పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. తొలుత ఈ కేసులో స్టేషన్‌కు తరలించి, తొక్కిసలాట ఘటనపై పోలీసులు ఆయనను ప్రశ్నించారు. ఆయన స్టేట్‌మెంట్ తీసుకున్నారు. ఇక పోలీసులు రిమాండ్ రిపోర్ట్ సిద్ధం చేస్తున్నారు.