Oct 12, 2024, 05:10 IST/వేములవాడ
వేములవాడ
వేములవాడ: జమ్మి చెట్టుకు పూజ చేసిన ఎమ్మెల్యే ఆది
Oct 12, 2024, 05:10 IST
వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దసరా పండగ నేపథ్యంలో జమ్మి చెట్టుకు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జమ్మి అందరికీ పెడుతూ దసరా శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి కరుణ కటాక్షాలు అందరిపై ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. వారి వెంట మున్సిపల్ కౌన్సిలర్స్, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు ఉన్నారు.