హిందూ పురాణాల్లో జమ్మి చెట్టు ప్రాధాన్యత

560చూసినవారు
హిందూ పురాణాల్లో జమ్మి చెట్టు ప్రాధాన్యత
జమ్మి చెట్టుకు హిందూ పురాణాల్లో ఎంతో ప్రాధాన్యత ఉంది. క్షీరసాగర మధనంలో కల్పవృక్షంతో పాటు మరికొన్ని దేవతా వృక్షాలు కూడా పుట్టాయి. వాటిల్లో జమ్మి చెట్టు కూడా ఒకటి. దీన్ని సంస్కృతంలో శమీ వృక్షం అంటారు. యజ్ఞాలు, యాగాలు చేసేటప్పుడు.. ముందుగా జమ్మి చెట్టు కర్రలతో నిప్పు పుట్టించేవారు. లంకకు శ్రీరాముడు వెళ్ళేటప్పుడు జమ్మి ఆకులతో ఆది పరాశక్తిని పూజించినట్టు చరిత్ర చెబుతుంది.

సంబంధిత పోస్ట్