కందుకూరు డివిజన్ పరిధిలో సోమవారం ఉదయం 8 నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు వెల్లడించారు. వలేటివారిపాలెం 77. 4మి. మి, కందుకూరు 121. 2 మి. మి, లింగసముద్రం 87. 0 మీ. మీ, గుడ్లూరు 97. 4 మి. మి, ఉలవపాడు 113. 8మీమీ, వరికుంటపాడు 49. 8మీమీ, కొండాపురం 65. 8మి. మి, మొత్తం కందుకూరు డివిజన్ పరిధిలో 612. 4 వర్షపాతం నమోదయింది.