కందుకూరు: పంటల సాగు పై రైతులకు సూచనలు

70చూసినవారు
కందుకూరు: పంటల సాగు పై రైతులకు సూచనలు
కందుకూరు మండలంలోని కొండముడుసు పాలెం, కంచరగుంట గ్రామాల్లో మండల వ్యవసాయ అధికారి రాము ఆధ్వర్యంలో బుధవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు పంటలు సాగుపై సూచనలు సలహాలు చేశారు. అధికారుల సూచనలు పాటించినట్లయితే అధిక దిగుబడులను సాధించవచ్చు అని తెలిపారు. అలాగే చీడపురుగులు వాటి యొక్క నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు.

సంబంధిత పోస్ట్