జిల్లా అభివృద్ధిపై సమావేశంలో పాల్గొన్న కందుకూరు ఎమ్మెల్యే

75చూసినవారు
జిల్లా అభివృద్ధిపై సమావేశంలో పాల్గొన్న కందుకూరు ఎమ్మెల్యే
ఉమ్మడి ప్రకాశం జిల్లా అభివృద్ధిపై ప్రకాశం జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశం నిర్వహించారు. గురువారం విజయవాడలో ఉమ్మడి ప్రకాశం జిల్లా మంత్రులు గోట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామి, జిల్లాలోని శాసనసభ్యులు, ముఖ్య నేతలతో కలసి ఉమ్మడి ప్రకాశం జిల్లా అభివృద్ధి కార్యాచరణ కొరకు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నెల్లూరు జిల్లా కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్