దివ్యాంగులను ఆదుకున్న చరిత్ర టీడీపీ దే - ఎమ్మెల్యే ఇంటూరి

68చూసినవారు
దివ్యాంగులను ఆదుకున్న చరిత్ర టీడీపీ దే - ఎమ్మెల్యే ఇంటూరి
దివ్యాంగులను ఆదుకున్న చరిత్ర టీడీపీ దేనని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు. కందుకూరు పట్టణంలోని కోవూరు రోడ్డు లో ఉన్న దివ్యాంగుల పాఠశాలలో దివ్యాంగులకు ట్రై సైకిళ్ళు, వినికిడి యంత్రాలను సక్ష్యమ్ భారత్ ఆధ్వర్యంలో గురువారం ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. దివ్యాంగులకు ఎన్నికల హామీల్లో ఇచ్చిన మాట మేరకు ఫించన్ లను పెంపదల చేసి అందరిని ఆదుకున్న వ్యక్తి చంద్రబాబు అని నాగేశ్వరావు అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్