నెల్లూరు జిల్లా దగదర్తిలో సోమవారం జరిగిన గ్రీవెన్స్ డేకు విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అర్జీదారులకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మాలేపాటి సుబ్బానాయుడు, మాజీ ఇరిగేషన్ బోర్డు డైరెక్టర్ మాలేపాటి రవీంద్రనాయుడు భోజనం ఏర్పాటు చేశారు. అనంతరం అక్కడీకి చేరుకునిఅక్కడికి చేరుకున్న వారు కూడా అర్జీదారులతో కలిసి భోజనం చేశారు. కాగా వీరు గతంలోనూ చాలాసార్లు గ్రీవెన్స్ డే కు భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేశారు.