కావలి కనకపట్నం అవ్వాలంటే కావ్య తోనే సాధ్యం

50చూసినవారు
కావలి రూరల్ మండలం నాగులవరం, అరుంధతి వాడలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కావలి నియోజకవర్గం ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డికి మద్దతుగా బుధవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు స్థానిక ప్రజలకు టిడిపి కరపత్రాలు అందజేసి రాబోయే ఎన్నికల్లో కావ్య కృష్ణారెడ్డిని గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. కావలి కనకపట్నం అవ్వాలంటే అది కావ్య తోనే సాధ్యమన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్