నెల్లూరు జిల్లా, కావలి పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే కావ్య కావ్య కృష్ణారెడ్డి శనివారం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా లబ్దిదారులకు చెక్కులు పంపిణి చేశారు. వివిధ వ్యాధులతో పలు ఆసుపత్రి లో చికిత్స పొంది ఎమ్మెల్యే ని సహాయం కోరిన 22 మంది లబ్దిదారులకు రూ. 22, 04, 734 అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వైద్యానికి పెద్దపీట వేస్తున్నారని ఎమ్మెల్యే చెప్పారు.