నెల్లూరు ఆటో నగర్ లో అగ్నిప్రమాదం

8270చూసినవారు
నెల్లూరు నగరంలోని ఆటోనగర్లో మంగళవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంబంధించింది. ఈ ప్రమాదంలో మహాత్మా గాంధీ నగర్ కు చెందిన కాజా రహమతుల్లా చెందిన మూడు షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. అలాగే మరో ఆరు షాపులు పాక్షికంగా దగ్ధమయ్యాయి. సుమారు 45 లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేదయపాలెం పోలీస్ స్టేషన్లో ఈ మేరకు బాధితులు ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్