వేసవిలో ఈ ఆహారం తింటున్నారా?

539చూసినవారు
వేసవిలో ఈ ఆహారం తింటున్నారా?
చాలామంది సమ్మర్‌లో స్పైసీ ఫుడ్ తినడానికి ఇష్టపడుతారు. కానీ స్పైసీ, మసాలాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. అల్లం, మిరియాలు ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవటం వల్ల కడుపులో యాసిడ్ పెరిగి ఛాతీలో మంట, కడుపు నొప్పి, వికారం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయని అంటున్నారు. స్పైసీ ఫుడ్ వల్ల వేసవిలో చెమట ఎక్కువగా వస్తుంది. కాబట్టి వేసవిలో స్పైసీ ఫుడ్ జోలికి వెళ్లకపోవడమే బెటర్.

సంబంధిత పోస్ట్