44వ డివిజన్ లో ఖలీల్ అహ్మద్ పర్యటన

57చూసినవారు
44వ డివిజన్ లో ఖలీల్ అహ్మద్ పర్యటన
నెల్లూరు నగరంలోని 44వ డివిజన్‌ చాకలివీధి, తిప్పరాజువారి వీధి, కర్ణాల వీధి, దండువారివీధి, ఆచారివీధి, శిఖరంవారి వీధి, కుంజేటి వారి వీధి, పెద్దబజారు, చీరాగ్ వీధి యాసిన్ వీధి, , తదితర ప్రాంతాలలో నగర నియోజకవర్గ అభ్యర్థి ఎండి. ఖలీల్‌అహ్మద్‌ గురువారం విస్తృతంగా పర్యటించారు. వైఎస్‌ఆర్‌సిపిని బలపరచి ఎంపీ అభ్యర్థి విజయ్ సాయి రెడ్డి తో పాటు తనను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్