హ్యాపీ బర్త్ డే సాయి పల్లవి

63చూసినవారు
హ్యాపీ బర్త్ డే సాయి పల్లవి
నేడు మలయాళ ముద్దుగుమ్మ సాయి పల్లవి పుట్టినరోజు. 2015 ప్రేమమ్ సినిమాతో ఫేమస్ అయ్యింది. 2017 ఫిదా సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై తన నటనతో అభినయంతో అందరినీ ఆకట్టుకుంది. వచ్చిండే.. మెల్ల మెల్లగ వచ్చిండే అంటూ తన డ్యాన్స్‌తో ప్రతి ఒక్కరినీ ఫిదా చేసేసింది. టాలీవుడ్‌లోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో లేడీ పవర్ స్టార్‌గా మంచి పేరు తెచ్చుకుంది ఈ నటి.

సంబంధిత పోస్ట్