నెల్లూరు: ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిపిఎం ధర్నా

53చూసినవారు
నెల్లూరు: ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిపిఎం ధర్నా
ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. వారు ముందుగా గాంధీ బొమ్మ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు.అనంతరం కలెక్టర్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ మాట్లాడుతూ.. నగరంలో అనేకమంది పేదల నివాసాలకు రిజిస్ట్రేషన్ పట్టాలు లేవని తెలిపారు, వాటిని వెంటనే మంజూరు చేయాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్