విద్యుత్ సర్దుబాటు చార్జీల ప్రతిపాదన ఉపసంహరించుకోవాలి

51చూసినవారు
విద్యుత్ సర్దుబాటు చార్జీల ప్రతిపాదన ఉపసంహరించుకోవాలి
విద్యుత్ ఇంధన సర్దుబాటు చార్జీల ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, వ్యవసాయ పంప్ సీట్లకు స్మార్ట్ మీటర్లు తొలగించాలని సిపిఎం రాష్ట్ర వ్యాప్తంగా భాగంగా నెల్లూరు రూరల్ సిపిఎం కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం విద్యుత్ భవన్ ఎస్ఈ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాదాల వెంకటేశ్వర్లు మాట్లాడారు.

సంబంధిత పోస్ట్