నెల్లూరు జిల్లా పొదిలి మండలం కంభలపాడు గ్రామంలోని బెల్లంకొండ నగర్ లోని బిట్స్ ఫార్మసీ కాలేజీ ఆధ్వర్యంలో, కరోనా వైరస్ పై అవగాహనా ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలలను, ప్రజలను ఉద్దేశించి బిట్స్ సంస్థల అధినేత డా. బెల్లంకొండ శ్రీనివాసరావు ప్రసంగిస్తూ... ప్రపంచ ప్రముఖ శాస్త్ర వేత్తలు సహితం ప్రపంచ వైద్య విధానం వైపు దృష్టి పెట్టారన్నారు. భారతదేశంలో కూడా అనేక వైరస్ ల పరిష్కార మార్గాలు ప్రాచీన వైద్య విధానం లో ఉన్నట్లు తెలిపారు.