సౌత్ మోపూరు గ్రామంలో సంబరాలు

79చూసినవారు
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 35 వేల భారీ మెజారిటీతో గెలిచిన సందర్భంగా సౌత్ మోపూర్ గ్రామం గమళ్లపాలెంలో గౌడ్స్ యూత్ ఆధ్వర్యంలో బాణాసంచా పేల్చి, కేకు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. వరుసగా మూడుసార్లు రూరల్ నియోజకవర్గం లో గెలిచి కోటంరెడ్డి హ్యాట్రిక్ సాధించడం గొప్ప విషయమని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్