నెల్లూరు: ఇంట్లో ఇల్లాలు.. లాడ్జిలో ప్రియురాలు

58చూసినవారు
నెల్లూరు: ఇంట్లో ఇల్లాలు.. లాడ్జిలో ప్రియురాలు
నెల్లూరు జిల్లాలో ఎంపీడీవోగా పనిచేస్తున్న ఓ అధికారి సార్వత్రిక ఎన్నికల సమయంలో బదిలీపై చిత్తూరు జిల్లా వెళ్లగా అక్కడ ఎంపీడీవోకు ఏఎన్ఎం తో పరిచయo ఏర్పడింది. అప్పటి నుంచి భార్యాపిల్లల్ని పట్టించుకోవడం మానేసి కనీసం ఇంటికి కూడా వెళ్లడంలేదు. సోమవారం వారు ఇద్దరు ఒంగోలు లోని ఒక లాడ్జిలో ఉన్నట్లు గుర్తించిన భార్య, పిల్లలు అక్కడికి చేరుకొని ఎంపీడీవో ను ప్రియురాలిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

సంబంధిత పోస్ట్