తాటిపర్తి- ములుముడి రోడ్డు రెండు నెలల్లో పూర్తి చేస్తాం

66చూసినవారు
తాటిపర్తి- ములుముడి రోడ్డు రెండు నెలల్లో పూర్తి చేస్తాం
నెల్లూరు రూరల్ పరిధిలోని తాటిపర్తి- ములుముడి రోడ్డును రెండు నెలల్లో పూర్తి చేస్తామని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. గురువారం సౌత్ మోపూరు సెంటర్లో 5 కోట్ల రూపాయల నిధులతో తాటిపర్తి- ములుముడి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ రోడ్డు పనులకు నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్