ఎన్డీఏ కూటమిదే విజయం

73చూసినవారు
ఎన్డీఏ కూటమిదే విజయం
రానున్న ఎన్నికల్లో ఎన్డీయే దే విజయ మని టీడీపీ సర్వేపల్లి నియోజక వర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. వెంకటాచలం మండలం కంటేపల్లి గ్రామంలో బుధవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. మరో 30 రోజుల్లో వైసీపీ ప్రభుత్వానికి పుల్ స్టాప్ పడిపోవడం ఖాయమన్నారు.

సంబంధిత పోస్ట్