బీహార్‌కు భారీ ప్రాజెక్టులు

76చూసినవారు
బీహార్‌కు భారీ ప్రాజెక్టులు
బీహార్‌కు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. పాట్నా-పూర్నియా ఎక్స్‌ప్రెస్‌వే, బక్సర్-భాగల్పూర్ ఎక్స్‌ప్రెస్‌వే, బుద్ధగయ-రాజ్‌గిర్-వైశాలి-దర్బంగా స్పర్స్ నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించింది. ఇందుకు రూ.26,000 కోట్లు, భాగల్‌పూర్ జిల్లాలోని 2400 మెగావాట్ల పవర్ ప్లాంట్‌తో సహా పవర్ ప్రాజెక్టులను రూ.21,400 కోట్లు ఇవ్వనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు.

సంబంధిత పోస్ట్