ఆగస్ట్ 15న ట్రాక్టర్ మార్చ్‌.. రైతు సంఘాల పిలుపు

83చూసినవారు
ఆగస్ట్ 15న ట్రాక్టర్ మార్చ్‌.. రైతు సంఘాల పిలుపు
రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మరోసారి రైతు సంఘాలు ఆందోళన చేసేందకు సిద్ధం అవుతున్నాయి. ఇందులో భాగంగా ఆగస్ట్ నుంచి పలు కార్యక్రమాలు చేస్తామని ఇప్పటికే ప్రకటించాయి. ఈ మేరకు సంయుక్త కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చా (KMM)లు ఓ ప్రకటన రిలీజ్ చేశాయి. ఆగస్ట్ 15న దేశవ్యాప్తంగా ట్రాక్టర్ మార్చ్‌లు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్