‘గ్రామీణ భారతానికి రూ.2.66 లక్షల కోట్లు’

51చూసినవారు
‘గ్రామీణ భారతానికి రూ.2.66 లక్షల కోట్లు’
కేంద్ర బడ్జెట్‌లో గ్రామాల అభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. లోక్‌సభలో ఆమె మాట్లాడుతూ.. గ్రామాల్లో రోడ్లు, నీటి సరఫరా, విద్యా వ్యవస్థ, కరెంట్ సప్లైను మెరుగుపరుస్తాం. ముద్ర రుణాలను రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచుతున్నాం. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనను 5 సంవత్సరాలు పొడిగిస్తున్నాం’ అని చెప్పారు.

సంబంధిత పోస్ట్