జాతీయ సేవా పథకం యూనిట్ 3, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డి ఆర్. ఎఫ్) సంయుక్తంగా యూనివర్సిటీలోని సి. వి రామన్ సెమినార్ హాల్ లో జాతీయ విపత్తుల నిర్వహణ అంశంపై ఒకరోజు వర్క్ వర్క్ షాప్ ను సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎస్. విజయ భాస్కరరావు హాజరై ప్రసంగించారు. ఎన్. ఎస్. ఎస్ కో-ఆర్డినేటర్ డాక్టర్ అల్లం ఉదయ శంకర్ సమన్వయకర్తగా వ్యవహరించారు.