నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని బుధవారం ఆయన నివాసంలో మాజీ మంత్రి, రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అనంతరం జిల్లాలోని పార్టీ స్థితి గతులపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు.