మెప్మా ఆర్పీలకు ఆన్లైన్ అకౌంటింగ్ పై శిక్షణ

51చూసినవారు
మెప్మా ఆర్పీలకు ఆన్లైన్ అకౌంటింగ్ పై శిక్షణ
నాయుడుపేట మెప్మా పరిధిలో పనిచేస్తున్న రిసోర్స్ పర్సన్ లకు ఆన్లైన్ అకౌంటింగ్ పై శిక్షణా కార్యక్రమం జరిగింది. స్థానిక వెలుగు కార్యాలయంలో గురువారం ఉదయం 'సిఎంఎం' సోమశేఖర్ ఆధ్వర్యంలో ఈ శిక్షణను నిర్వహించారు. డిస్ట్రిక్ట్ మిషన్ కో-ఆర్డినేటర్ (ఐబి) శ్రీరాములు ఆన్లైన్ అకౌంటింగ్ ఎలా నమోదు చేయాలి అనే అంశం పై శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో ఆడిటర్ నాగేంద్ర, సిఓ ప్రభాకర్ ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్