బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా నెల్లూరు జిల్లాకు భారీ వర్ష హెచ్చరిక ఉంది. ఈ నేపథ్యంలో ఉదయగిరి నియోజకవర్గం ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తెలిపారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితులు సంబవిచ్చినట్లయితేసంభవించినట్లయితే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కార్యాలయం బుధవారం ప్రకటన విడుదల చేసింది.