సీతారాంపురం: వినియోగదారులకు గమనిక... రేపు పవర్ కట్

59చూసినవారు
సీతారాంపురం: వినియోగదారులకు గమనిక... రేపు పవర్ కట్
విద్యుత్ మరమ్మత్తుల కారణంగా ఉదయగిరి విద్యుత్ ఉపకేంద్రం పరిధిలో రేపు (శుక్రవారం) విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. సీతారాంపురం, కుర్రపల్లి సబ్ స్టేషన్ల పరిధిలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతున్న విద్యుత్ మరమ్మత్తుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు సీతారాంపురం విద్యుత్ శాఖ ఏఈ శ్రీహరి తెలిపారు. వినియోగదారులందరూ ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్