నేడు కొండాపురంలో సరస్వతీ దేవి విగ్రహ ప్రాణప్రతిష్ట

75చూసినవారు
నేడు కొండాపురంలో సరస్వతీ దేవి విగ్రహ ప్రాణప్రతిష్ట
కొండాపురం మండలంలోని ప్రభుత్వ ఏపీ మోడల్ పాఠశాలకు విశిష్టమైన గౌరవం దక్కనుంది. శనివారం రోజున సరస్వతీ దేవి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగనుంది. కాగా ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్థులు భారీ సంఖ్యలో హాజరుకానున్న నేపథ్యంలో పాఠశాల యాజమాన్యం అందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్