ఉదయగిరి బిట్ -1 సచివాలయం పరిధిలో ఆర్ డబ్ల్యు ఎస్ డి రామకృష్ణారావు గురువారం సచివాలయ ఇంజనీరింగ్ సహాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ్య మెరుగు కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించాలన్నారు. సబ్ డివిజన్ పరిధిలో పలు గ్రామాల్లో కమ్యూనిటీ సానిటరీ కాంప్లెక్స్ లను నిర్మిస్తున్నామని, వాటిని గుత్తేదారులు సకాలంలో పూర్తి చేయాలన్నారు.