ఉదయగిరి: విద్యా సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడిన కాకర్ల

79చూసినవారు
గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పాఠశాలల మిర్జింగ్ అనే పాలసీ పూర్తిగా ఫెయిల్ అయిందని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తెలిపారు. అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఉదయగిరి నియోజకవర్గంలో పాఠశాలలు మిర్జింగ్ చేయడం వలన ఎందరో విద్యార్థులు చదవడం మానేశారని తెలిపారు. ఉపాధ్యాయులకు కూడా అవస్థలు తప్పలేదన్నారు. మా ప్రభుత్వంలో దీనిపై విచారణ చేసి విద్యార్థులు, ఉపాధ్యాయులకు అనుకూలంగా ఉండే విధానం చూస్తామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్